కోటయ్య ప్రత్యగాత్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
}}
 
'''కె.ప్రత్యగాత్మ'''గా ప్రసిద్ధిచెందిన '''కొల్లి ప్రత్యగాత్మ''' ([[అక్టోబర్ 31]], [[1925]] - [[జూన్ 6]], [[2001]]) ([[ఆంగ్లం]]: Kotayya Pratyagatma) [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఈయన [[1925]] [[అక్టోబర్ 31]] న [[గుడివాడ]]లో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను [[జె.జె.కళాశాల]] యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ[[నిర్మాత]]గానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు.
 
==తొలి జీవితం==
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_ప్రత్యగాత్మ" నుండి వెలికితీశారు