అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మండల కేంద్రం మూస ఎక్కించాను
పంక్తి 53:
== భౌగోళికం ==
ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]] లో ఉంది.<ref>{{cite web|url=http://www.go2india.in/ap/araku-valley.php|title=Araku valley tourist attractions and photo gallery|accessdate=25 November 2017|website=www.go2india.in}}</ref> ఇది [[విశాఖపట్నం]] నుండి 114 కి.మీ దూరంలో [[ఒడిషా]] రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. జిల్లా కేంద్రమైన [[పాడేరు]] నుండి ఈశాన్యంగా 45 కి.మీ. దూరంలో వుంది.
 
 
అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి.<ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).<ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 చ.కి.మీ విస్తరించి ఉంది.<ref>{{Cite web|url=http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|date=2017-11-15|website=web.archive.org|access-date=2020-07-25|archive-date=2017-11-15|archive-url=https://web.archive.org/web/20171115233233/http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|url-status=bot: unknown}}</ref>
Line 106 ⟶ 105:
* [http://indiatourism.ws/andhra_pradesh/aptdc/araku_valley/ Araku Valley] Pictures of Tribal museum, Horticulture nursery, Tribal dancing & Borra caves
{{Commons category|Araku Valley}}
{{Wikivoyage|Aruku Valley}}{{అల్లూరి సీతారామరాజు జిల్లా మండల కేంద్రాలు}}
{{Wikivoyage|Aruku Valley}}
 
[[వర్గం:అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:లోయలు]]
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు