"ఇలియానా" కూర్పుల మధ్య తేడాలు

518 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Ileana_crop.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Mike.lifeguard. కారణం: (per commons:Commons:Deletion_requests/File:Ileana_crop.jpg).)
ఇలియానా [[వై.వి.యస్.చౌదరి]] దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.
 
ఇలియానా పుట్టి పెరిగింది [[ముంబాయి]]లో. ప్రస్తుతం [[గోవా]]లో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపారప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే [[గ్రీకు]] పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు.తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం...ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవపడకపోవడం విశేషమంటుంది ఇలియాన.
 
==చిత్ర సమాహారం==
 
==మూలాలు==
*http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=5
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
8,752

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/378951" నుండి వెలికితీశారు