టాప్ గేర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}'''టాప్ గేర్''' 2022లో తెలుగులో విడుదలైన సినిమా. ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.వి.శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె. శశికాంత్‌ దర్శకత్వం వహించాడు. [[ఆది (నటుడు)|ఆది సాయికుమార్‌]], [[రియా సుమన్]], [[బ్రహ్మాజీ]], [[సత్యం రాజేష్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 3న విడుదల చేయగా<ref name="సినీ ప్రియులను ఆకట్టుకుంటోన్న ‘టాప్‌గేర్‌’ టీజర్‌">{{cite news |last1=Eenadu |title=సినీ ప్రియులను ఆకట్టుకుంటోన్న ‘టాప్‌గేర్‌’ టీజర్‌ |url=https://www.eenadu.net/telugu-news/movies/aadi-saikumar-top-gear-teaser-attracts-youth-very-well/0205/122228999 |accessdate=1 January 2023 |date=7 December 2022 |archiveurl=https://web.archive.org/web/20230101080438/https://www.eenadu.net/telugu-news/movies/aadi-saikumar-top-gear-teaser-attracts-youth-very-well/0205/122228999 |archivedate=1 January 2023 |language=te}}</ref>, సినిమాను డిసెంబర్ 30న విడుదలైంది.<ref name="ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే">{{cite news|url=https://www.eenadu.net/telugu-news/movies/here-is-upcoming-movies-list-have-a-look-which-film-will-release-on-occasion-of-year-ending/0205/122240067|title=ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే|last1=Eenadu|date=26 December 2022|work=|accessdate=31 December 2022|archiveurl=https://web.archive.org/web/20221231141559/https://www.eenadu.net/telugu-news/movies/here-is-upcoming-movies-list-have-a-look-which-film-will-release-on-occasion-of-year-ending/0205/122240067|archivedate=31 December 2022|language=te}}</ref>
==కథ==
అర్జున్ (ఆది సాయికుమార్) ఒక క్యాబ్ డ్రైవర్. భార్య ఆద్య (రియా సుమన్)తో సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటాడు. సిద్దార్థ్ (మైమ్ గోపీ) ముంబైలో పెద్ద డ్రగ్ డీలర్. కోట్ల విలువైన డ్రగ్స్‌ హైద్రాబాద్‌లో చిక్కుకుంటాయి. హైదరాబాద్ పోలీసులు సిద్దార్థ్ కోసం వెతుకుతూ ఉంటారు. పోలీసులు వెతుకు ఉండడంతో సిద్ధార్థ్ డ్రగ్స్‌తో దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకొని అర్జున్ క్యాబ్ ఎక్కడం క్యాబ్ లో నుండి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ మిస్ అవుతుంది. బ్యాగ్ ఇవ్వకపోతే ఆద్యను చంపేస్తానని అర్జున్‌ను గోపి బెదిరిస్తాడు. అర్జున్ తన భార్యను కాపాడుకున్నాడా ? లేడా ? అనేదే మిగతా సినిమా కథ.<ref name="టాప్ గేర్ మూవీ రివ్యూ">{{cite news |last1=NTV Telugu |first1= |title=టాప్ గేర్ మూవీ రివ్యూ |url=https://ntvtelugu.com/reviews/top-gear-movie-review-and-rating-292074.html |accessdate=1 January 2023 |date=30 December 2022 |archiveurl=https://web.archive.org/web/20230101135827/https://ntvtelugu.com/reviews/top-gear-movie-review-and-rating-292074.html |archivedate=1 January 2023 |language=te-IN}}</ref>
 
==నటీనటులు==
* [[ఆది (నటుడు)|ఆది సాయికుమార్‌]]
"https://te.wikipedia.org/wiki/టాప్_గేర్" నుండి వెలికితీశారు