మధ్యధరా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: clean up, replaced: వర్గం:భూగోళ శాస్త్రము → వర్గం:భూగోళశాస్త్రం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపుఉపగ్రహం ఉపగ్రహనుండి తీసిన మధ్యధరాసముద్రపు కాంపోజిట్సంక్షిప్త ఛాయాచిత్రం.]]
 
'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]]: '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రం|అట్లాంటిక్ మహాసముద్రమునకు]] చెందినకలసి ఉన్న ఒక [[సముద్రం]]. మధ్యధరా పరీవాహక ప్రాంతంచే చుట్టిచుట్టబడి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచేభూభాగాలచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్ఐరోపా]] , దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008|website=|archive-url=https://web.archive.org/web/20110727200531/http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|archive-date=27 జూలై 2011|url-status=dead}}</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లుచదరపు కిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు. పాశ్చాత్య నాగరికత చరిత్రలో ఈ సముద్రం కేంద్ర పాత్ర వహించింది. దాదాపు 5.9 మిలియన్ సంవత్సరాల క్రితం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం నుండి పూర్తిగా వేరుపడి, మెస్సినియన్ లవణీయ సంక్షోభంలో, 6 లక్షల సంవత్సరాల పాటు పాక్షికంగానో, పూర్తిగానో ఎండిపోయి, తిరిగి 5.3 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన జాన్‌క్లియన్ వరదలో తిరిగి నీటిని నింపుకున్నదని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.
 
[[దస్త్రం:STS059-238-074 Strait of Gibraltar.jpg|thumb|200px|left|[[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]] వద్దనుండి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం. ఎడమవైపు [[యూరప్]]: కుడివైపు, [[ఆఫ్రికా]].]]
"https://te.wikipedia.org/wiki/మధ్యధరా_సముద్రం" నుండి వెలికితీశారు