మిజోరం: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, మిజోరాం పేజీని మిజోరం కు తరలించారు: సరైన పేరు
పేరు సవరణ
పంక్తి 1:
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె
|state_name=మిజోరాంమిజోరం
|image_map=India_Mizoram_locator_map.svg
|capital=[[ఐజ్‌వాల్]]
పంక్తి 7:
|largest_city=[[ఐజ్‌వాల్]]
|abbreviation=
|official_languages=మీజోమిజో, [[ఆంగ్లము]]
|legislature_type=ఒకే సభ
|legislature_strength=40
|governor_name=ఎం.ఎం.లఖేరా
|chief_minister=పూ జొరంథంగ
|established_date=1987, ఫిబ్రవరి 20
|area=21,081
|area_rank=24వది
|area_magnitude=10
|population_year=2001
|population=8888,88,573
|population_rank=27వది
|population_density=42
పంక్తి 26:
}}
 
'''మిజోరామ్మిజోరమ్''' (Mizoram) [[భారతదేశము]] ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రము. 2001 జనాభా లెక్కల ప్రకారము మిజోరామ్మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరామ్మిజోరమ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో [[కేరళ]] తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రము. .
 
== జాతులు, తెగలు ==
 
మిజోరామ్‌లోమిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.
 
== మతాలు ==
పంక్తి 36:
మొత్తం రాష్ట్ర జనాభాలో 85% [[క్రైస్తవులు]] - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న [[నాగాలాండ్]], [[మేఘాలయ]], [[మణిపూర్]] రాష్ట్రాలలో కూడా [[క్రైస్తవమతం]] ప్రధానమైనది. ఎక్కువగా [[హిందువులు]], తరువాత [[ముస్లిములు]] ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా [[ధేరవాద బౌద్ధము|ధేరవాద]] [[బౌద్దమతస్తులు]]. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.
 
ఇటీవలి కాలంలో కొందరు మిజోలు [[యూదు మతము|యూదు మతాన్ని]] అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, [[కుకీలు]] [[యూదు]]మతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరామ్‌లోమిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.
 
2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరామ్‌లోనిమిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము [[ఇస్రాయెల్‌]] యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరామ్మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.
 
== జిల్లాలు ==
పంక్తి 66:
 
== బయటి లంకెలు ==
* [http://mizoram.nic.in/ మిజోరాంమిజోరం ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు]
* [http://mizoram.gov.in/ మిజోరాంమిజోరం ప్రభుత్వం]
* [https://web.archive.org/web/20050303172059/http://www.izawl.com/ ఐజ్వాల్ పోర్టల్]
* [https://web.archive.org/web/20020625163211/http://www.hmar.net/ హ్మర్.నెట్: హ్మర్ తెగకు చెందిన సమాచారం]
పంక్తి 74:
* [http://news.bbc.co.uk/2/hi/south_asia/4400957.stm/ బిబిసి వార్తలు: భారతీయ యూదులను వెనుకేసుచ్చిన రబ్బీ ] {{Webarchive|url=https://web.archive.org/web/20051116105050/http://news.bbc.co.uk/2/hi/south_asia/4400957.stm |date=2005-11-16 }}
* [http://www.haaretz.com/hasen/spages/559669.html/ హారెట్జ్: అమర్: బేనీ మెనాషే ప్రాచీన దూరమైన యూదు తెగకు చెందినవారు.] {{Webarchive|url=https://web.archive.org/web/20050829121507/http://www.haaretz.com/hasen/spages/559669.html |date=2005-08-29 }}
* [https://web.archive.org/web/20090210012530/http://zoram.org/ జోరాం.ఆర్గ్: మిజోరాంమిజోరం గురించి, జో సంతతి వారి గురించిన వార్తలు]
 
{{భారతదేశం}}
"https://te.wikipedia.org/wiki/మిజోరం" నుండి వెలికితీశారు