కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
==రచనలు==
# వెలుతురు పిట్టలు (1974) <br /> <nowiki>&lt;/nowiki&gt;</nowiki> పిట్టల్లా ,<nowiki>&lt;/nowiki&gt;</nowiki> <nowiki><br /></nowiki> పిట్టల గొంతులు వీడిన పాటల్లా పాటలు చేరిన గాలుల్లా ఎగిరే స్వేచ్ఛ నా జీవితేచ్చ     శిలువెక్కగలిగిన వాడే సింహాసనానికి అర్హుడు   చివరినుంచి మొదలుకు నడిచిన నాకు చివరవతల ఏముందో చెప్పేదెవరూ ?        హై స్కూల్ లో కలం పట్టినప్పటికీ, ఈ పద చిత్రాల్ని  కాకినాడ లో మహా కవి <nowiki>[[ఆవంత్స సోమసుందర్]]</nowiki> గురువుగారయిన భాగ్యంతో సృజించాడు. ఇంజనీరింగ్ తో పాటూ "వెలుతురు  పిట్టల"కు రెక్కలు వచ్చాయి. గురువు గారి సుదీర్ఘ పరిచయం ( 60 పేజీలకు పైగా ముందుమాట ) తో కావ్యం ప్రచురణ అయ్యింది. అవార్డులను గెలవటమే కాక, మహా కవి <nowiki>[[ఆరుద్ర]]</nowiki> "<nowiki>[[సమగ్ర ఆంధ్ర  సాహిత్యం]]</nowiki>" లోనూ, ప్రొఫెసర్ <nowiki>[[వెల్చేరు నారాయణరావు]]</nowiki> (USA ) గారి Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India లో స్థానం పొందింది.<nowiki>&lt;nowiki&gt;<br /></nowiki>
 
# అక్షరంలో అంతరిక్షం (1995)