కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 51:
 
==రచనలు==
# వెలుతురు పిట్టలు (1974) <br /> పిట్టల్లా , పిట్టల గొంతులు వీడిన పాటల్లా, పాటలు చేరిన గాలుల్లా, ఎగిరే స్వేచ్ఛ నా జీవితేచ్చ ******  శిలువెక్కగలిగిన వాడే సింహాసనానికి అర్హుడు ******   చివరినుంచి మొదలుకు నడిచిన నాకు చివరవతల ఏముందో చెప్పేదెవరూ ?        హై స్కూల్ లో కలం పట్టినప్పటికీ, ఈ పద చిత్రాల్ని  కాకినాడ లో మహా కవి [[ఆవంత్స సోమసుందర్]] గురువుగారయిన భాగ్యంతో సృజించాడు. ఇంజనీరింగ్ తో పాటూ "వెలుతురు  పిట్టల"కు రెక్కలు వచ్చాయి. గురువు గారి సుదీర్ఘ పరిచయం ( 60 పేజీలకు పైగా ముందుమాట ) తో కావ్యం ప్రచురణ అయ్యింది. అవార్డులను గెలవటమే కాక, మహా కవి [[ఆరుద్ర]] "[[సమగ్ర ఆంధ్ర  సాహిత్యం]]" లోనూ, ప్రొఫెసర్ [[వెల్చేరు నారాయణరావు]] (USA ) గారి Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India లో స్థానం పొందింది.<nowiki>&lt;nowiki&gt;<br /></nowiki>
 
# అక్షరంలో అంతరిక్షం (1995)