ఆమని: కూర్పుల మధ్య తేడాలు

CS1 errors:.. లోపాన్ని సవరించేందుకు మూలాలను సరిచేసాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
}}
[[దస్త్రం:TeluguFilmWallpaper AaNaluguru 2004.jpg|alt=TeluguFilmWallpaper AaNaluguru 2004|thumb|245x245px|ఆ నలుగురు.. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని]]
'''ఆమని''' (జ. నవంబరు 16, 1973) [[తెలుగు]], [[తమిళ]] సినిమా నటి.<ref>{{cite web |author=Y. Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article3314593.ece |title=Arts / Cinema : Sensitive and soulful |publisher=The Hindu |date=2012-04-14 |accessdate=2012-07-31 |website= |archive-date=2012-04-24 |archive-url=https://web.archive.org/web/20120424031853/http://www.thehindu.com/arts/cinema/article3314593.ece |url-status=dead }}</ref> ఈమె [[ఈ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన [[జంబలకిడిపంబ]] సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ [[సినిమా]] అత్యంత విజయవంతమైంది.<ref name="నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌">{{cite news|last1=నవతెలంగాణ|2=|first1=మానవి|title=నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌|url=http://api.navatelangana.com/Manavi/Interview/Read-666059|title=నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌|last1=నవతెలంగాణ|first1=మానవి|date=25 February 2018|work=నవతెలంగాణ|accessdate=6 March 2018|publisher=వి. యశోద|date=25 February 2018}}{{Dead link|date=మే 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
[[బాపు]] దర్శకత్వం వహించిన [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ [[తెలుగు]] చిత్రంగా [[జాతీయ ఫిల్మ్ అవార్డు]] అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా [[నంది]] బహుమతిని పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఆమని" నుండి వెలికితీశారు