ఆదిలాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి ఖాళీ "బయటి లింకులు" విభాగం తొలగింపు
చి →‎top: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 62:
}}
 
'''ఆదిలాబాద్''' పట్టణం, [[తెలంగాణ|తెలంగాణా రాష్ట్రం]], [[ఆదిలాబాద్ జిల్లా]],[[ఆదిలాబాద్ పట్టణ మండలం|ఆదిలాబాద్ పట్టణ]] మండలానికి చెందిన పట్టణం.<ref name="ఆదిలాబాద్ అధికారిక వెబ్సైట్">{{cite web|url=http://adilabad.nic.in/|title=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|accessdate=11 January 2015|website=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|publisher=తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం|archive-date=26 సెప్టెంబర్సెప్టెంబరు 2011|archive-url=https://web.archive.org/web/20110926185253/http://adilabad.nic.in/|url-status=dead}}</ref> ఇది ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా కేంధ్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   </ref> చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడింది. [[తెలుగు]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] ఆదిలాబాద్ పట్టణ స్థానిక భాషలు.<ref name=":02">{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/C-16_Town.html|title=Language and mother tongues:Town Level data|publisher=Census India|access-date=}}</ref> పత్తి సాగుకు ఆదిలాబాద్ ప్రసిద్ధి చెందింది. అందువల్ల, ఆదిలాబాద్‌ను "వైట్ గోల్డ్ సిటీ" అని కూడా పిలుస్తారు. రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు|హైదరాబాద్‌కు]] {{Convert|304|km|mi|0}}, [[నిజామాబాదు|నిజామాబాద్]] నుండి {{Convert|150|km|mi|0}}, [[నాగపూర్ (మహారాష్ట్ర)|నాగ్‌పూర్]] నుండి {{Convert|196|km|mi|0}} దూరంలో ఉంది. ఆదిలాబాద్‌ను "దక్షిణ భారతదేశానికి గేట్‌వే" అని పిలుస్తారు.
 
== పేరు వెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్" నుండి వెలికితీశారు