ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
చి →‎జీవిత విశేషాలు: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణల
పంక్తి 23:
'''ఉత్పల సత్యనారాయణాచార్య''' తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.
==జీవిత విశేషాలు==
వీరు [[ఖమ్మం]] జిల్లాలోని [[చింతకాని]] ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ [[1927]], [[జూలై 4]]న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] శిష్యరికంలో జరిగింది. ఇతడు విద్వాన్ వరకు చదివాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. విద్వాన్ పూర్తి అయిన తరువాత [[మద్రాసు]]లో [[మాతృభూమి(వారపత్రిక)|మాతృభూమి]] పత్రికలో ఉపసంపాదకునిగా చేరాడు. అక్కడ ఇతనికి [[చుండి జగన్నాథం]]తో పరిచయం ఏర్పడి జాతీయ భావాలను పెంపొందించుకున్నాడు.[[నెల్లూరు]]లోని [[జమీన్‌ రైతు]] పత్రికకు సినిమా రిపోర్టర్‌గా [[మద్రాసు]] నుండి వారం వారం సినిమా వార్తలను పంపేవాడు. ఇలా ఇతడు పత్రికారంగంలో ప్రవేశించి ప్రజామత, ఆనందవాణి, భారతి, గోలకొండ పత్రికలకు గేయాలు అనేకం వ్రాసి ప్రకటించేవాడు. ఇతడు హైదరాబాదుకు వచ్చిన తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ. పట్టా పొందాడు. ఈయన [[సికింద్రాబాదు]]లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో [[తెలుగు]] ఆచార్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత జంటనగరాలలో అనేక కళాశాలలో ఉపన్యాసకునిగా కొనసాగాడు<ref name="యస్.యస్.రెడ్డి">{{cite news|last1=యస్.యస్.రెడ్డి|title=ఉత్పల:సంప్రదాయసత్ఫలం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11599|accessdate=21 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 68, సంచిక 144|date=25 August 1981|archive-date=29 నవంబర్నవంబరు 2020|archive-url=https://web.archive.org/web/20201129011700/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11599|url-status=dead}}</ref>.
 
==రచనలు==