కోవై సరళ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 14:
కోవై సరళ తమిళనాడులోని [[కోయంబత్తూరు]]లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పుడు [[ఎంజీఆర్‌|ఎంజీఆర్]] సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొన్నది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి, సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.
 
ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా [[విజయకుమార్ (నటుడు)|విజయ కుమార్]], [[కె.ఆర్. విజయ]] సరసన ''వెల్లి రథం'' అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది.<ref name="hindu.com">{{cite news | url=http://www.hindu.com/2007/04/19/stories/2007041918000200.htm | location=Chennai, India | work=The Hindu | title=Acting is all that matters for this talented performer | date=19 April 2007 | access-date=14 ఏప్రిల్ 2016 | archive-date=14 అక్టోబర్అక్టోబరు 2007 | archive-url=https://web.archive.org/web/20071014103246/http://hindu.com/2007/04/19/stories/2007041918000200.htm | url-status=dead }}</ref> పదో తరగతిలో ఉండగా ''ముంధనై ముడిచ్చు'' అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది.
రెండు సంవత్సరాల తరువాత ''చిన్నవీడు'' అనే సినిమాలో [[భాగ్యరాజా]] పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించింది.<ref name="thehindu.com">{{cite news| url=http://www.thehindu.com/features/cinema/the-kovai-chronicle/article3339508.ece | location=Chennai, India | work=The Hindu | first=Malathi | last=Rangarajan | title=The Kovai chronicle | date=21 April 2012}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కోవై_సరళ" నుండి వెలికితీశారు