ధర్మశాల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎టిబెట్ కాందిశీకులు: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల స
పంక్తి 11:
ప్రస్తుతం అనేక వేల మంది టిబెటన్లు ధర్మశాల లోని మెక్‌లియోడ్‌గంజ్ లో స్థిరపడ్డారు. అనేక ఆరామాలు, పాఠశాలలనూ వాళ్ళు స్థాపించారు. ప్రస్తుతం ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.
 
ధర్మశాల హిమాచల ప్రదేశ్ రాష్ట్రపు శీతాకాల రాజధాని. ఇక్కడున్న శాసనసభలో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ధర్మశాల ప్రఖ్యాత పక్షి పరిశీలనా కేంద్రం కూడా.<ref>{{Cite news|url=https://petzenia.com/blog/best-bird-watching-spots-india/|title=Some of the Best Bird Watching Spots in India|date=4 December 2016|work=Petzenia Blog|access-date=2017-10-10|language=en-US|archive-url=https://web.archive.org/web/20171010212346/https://petzenia.com/blog/best-bird-watching-spots-india/|archive-date=10 అక్టోబర్అక్టోబరు 2017|url-status=dead}}</ref>
 
== శీతోష్ణస్థితి ==
"https://te.wikipedia.org/wiki/ధర్మశాల" నుండి వెలికితీశారు