విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: clean up, replaced: క్రీ.శ. → సా.శ.
చి →‎top: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 36:
'''విజయలక్ష్మి పండిట్''' ([[1900]] [[ఆగస్టు 18]] - [[1990]] [[డిసెంబర్ 1]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]]. [[జవహర్‌లాల్ నెహ్రూ]] సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. [[1962]] నుండి [[1964]] వరకు [[మహారాష్ట్ర]] గవర్నరుగా పనిచేసింది. [[1921]]లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
 
భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం [[కాశ్మీరు]]. [[నెహ్రూ]] వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి [[ఢిల్లీ]]లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.<ref name="పరాయి పాలన నుంచి విముక్తికై..">{{cite news |last1=Sakshi |title=పరాయి పాలన నుంచి విముక్తికై.. |url=https://www.sakshi.com/telugu-news/national/independence-day-2020-some-great-women-freedom-fighters-india-1308601 |accessdate=2 September 2021 |work= |date=15 August 2020 |archiveurl=https://web.archive.org/web/20210902084626/https://www.sakshi.com/telugu-news/national/independence-day-2020-some-great-women-freedom-fighters-india-1308601 |archivedate=2 సెప్టెంబర్సెప్టెంబరు 2021 |language=te |url-status=live }}</ref>
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు