హైటెక్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB తో పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser అయోమయ నివృత్తి లింకులు
చి →‎హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్
పంక్తి 52:
హైదరాబాదులో అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలు, వాణిజ్య ప్రదర్శనలు, కార్పొరేట్ ఈవెంట్‌ మొదలైనవి నిర్వహించుకునేందుకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్).<ref>{{Cite web|url=http://www.hitex.co.in|title=Hyderabad International Trade Expositions Limited|publisher=HITEX|access-date=24 November 2011}}</ref> ఏర్పాటైంది. జర్మన్ ఆర్కిటెక్ట్స్ రూపొందించిన ఈ ఎగ్జిబిషన్ సెంటర్‌ను 2002, జనవరి 14న వాణిజ్య [[మంత్రి]] అరుణ్ శౌరీ ప్రారంభించాడు. హైటెక్స్ ట్రేడ్ ఫెయిర్ ఆఫీస్ భవనాన్ని ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు|ఎన్. చంద్రబాబు నాయుడు]] ప్రారంభించాడు.<ref>{{Cite news|url=https://www.business-standard.com/article/economy-policy/phase-i-of-hitex-opens-today-103011401081_1.html|title=Phase I Of Hitex Opens Today|last=Bureau|first=Our Regional|date=14 January 2003|work=Business Standard India|access-date=24 December 2019}}</ref>
 
మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఈ హైటెక్స్ ఉంది.దీని విస్తీర్ణం దాదాపు {{Cvt|100|acre|order=flip}}.<ref>{{Cite web|url=https://www.lntecc.com/homepage/multislug/demos/images/bnf/HITEXConvergeConnect.pdf|title=Hitex converge connect|access-date=13 March 2020|archive-date=19 నవంబర్నవంబరు 2020|archive-url=https://web.archive.org/web/20201119065823/https://www.lntecc.com/homepage/multislug/demos/images/bnf/HITEXConvergeConnect.pdf|url-status=dead}}</ref> జిటెక్స్ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వ ఐటి & సమాచార శాఖతో కలిసి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్వహిస్తున్న వార్షిక ఐటి, సమాచార ఎక్స్‌పో.<ref>{{Cite news|url=https://www.business-standard.com/article/technology/gitex-hyderabad-4th-edition-from-january-12-104121701074_1.html|title=Gitex Hyderabad 4th edition from January 12|last=Bureau|first=Our Regional|date=17 December 2004|work=Business Standard India|access-date=26 February 2020}}</ref><ref>{{Cite web|url=http://www.siliconindia.com/shownews/GITEX-meet-to-be-held-in-Hyderabad-nid-20653-cid-2.html|title=GITEX meet to be held in Hyderabad|last=IANS|website=siliconindia|access-date=26 February 2020}}</ref>
 
==హైటెక్ సిటీలో ముఖ్య కార్యాలయాలు, భవనాలు==
"https://te.wikipedia.org/wiki/హైటెక్_సిటీ" నుండి వెలికితీశారు