హిడ్నొకార్పిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
 
పంక్తి 38:
==అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు==
;ఉనికి గుర్తింపు:
హిడ్నోకార్పిక్ ఆమ్లాన్ని కలిగి వున్న[[అడవిబాదం నూనె|చౌల్‌ముగ్రా నూనె]]ను 1899 నాటికే [[కుష్టు]]రోగ నివారణకై వాడుచున్నప్పటికి, ఈ ఆమ్లం గురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు. హోల్మాన్, డీన్ (Hollman &Dean లు ఈ ఆమ్లం యొక్క మిథైల్ ఎస్టరులను రోగనివారణలో ఉపయోగించి ఫలితాలు పొందారు. రీజరు ఆ ఆమ్లం యొక్క సోడియం లవణాలను వాడటం గురించి పత్రం విడుదల చేశాడు<ref>{{cite web|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ja01688a014|title=THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS|publisher=pubs.acs.org/|date=|accessdate=2013-12-101}}</ref>
 
హిడ్నొకార్పిక్ ఆమ్లంలో మిగతా కొవ్వు ఆమ్లాలవలె హైడ్రోకార్బన్ శృంఖలం ఒక చివర కార్బోక్సిల్ (COOH) సమూహం సనుసంధానింపబడి వుండగా, రెండో అంచు చివర మైథైల్ (CH<sub>3</sub>) సమూహం నకు బదులుగా పంచభుజి pentagonal) హైడ్రోకార్బన్ అనుసంధానింపబడివుండును. ఆ పంచభుజిలోనే ఒక ద్విబంధం ఏర్పడివుండును. హిడ్నోకార్పిక్ ఆమ్లం యొక్క అణు సంకేత సూత్రం <big>C<sub>15</sub>H<sub>27</sub>COOH</big>. ఈ ఆమ్లం యొక్క శాస్త్రీయనామం 11- (సైక్లొపెంటైల్) అన్‌డెకనోయిక్ ఆసిడ్ [11- (2-cyclopenten-1-yl) undecanoic acid].
పంక్తి 44:
హిడ్నోకార్పిక్ ఆమ్లంలోని [[మూలకం|మూలకాల]] సమ్మేళన భార నిష్పత్తి కార్బన్=76.14%, హైడ్రోజన్:11.18%, ఆక్సిజన్:12.68%
 
'''గుణగణాల పట్టిక '''<ref>{{cite web|url=http://www.drugfuture.com/chemdata/hydnocarpic-acid.html|title=Hydnocarpic Acid|publisher=www.drugfuture.com/|date=|accessdate=2013-12-101|website=|archive-url=https://web.archive.org/web/20140902092532/http://www.drugfuture.com/chemdata/hydnocarpic-acid.html|archive-date=2014-09-02|url-status=dead}}</ref>
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
పంక్తి 60:
 
==ఉపయోగాలు==
* కుష్టురోగ నివారణలో ఉపయోగిస్తారు<ref>{{cite web|url=http://dictionary.infoplease.com/hydnocarpic-acid|title=hyd'no•car'pic ac'id|publisher=dictionary.infoplease.com/|date=|accessdate=2013-12-101|website=|archive-url=https://web.archive.org/web/20150912131930/http://dictionary.infoplease.com/hydnocarpic-acid|archive-date=2015-09-12|url-status=dead}}</ref>
 
==ఇవికూడా చూడండి==