ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఇత్తడి తయారీలో ఉపయోగించు ధాతువులు: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్ప |
||
పంక్తి 4:
'''ఇత్తడి''' (Brass) ఒక మిశ్రమ [[లోహము]]. దీనిలో ముఖ్యంగా [[రాగి]], [[జింకు]] ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి [[రేకులు]]గా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము, ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
== ఇత్తడి తయారీలో ఉపయోగించు ధాతువులు ==
రాగి, జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
పంక్తి 19:
*రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అంటారు.
*రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం
రాగిలో జింకులో వివిధ నిష్పత్తిలో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది<ref>{{citeweb|url=http://chemistry.about.com/od/alloys/a/Brass-Alloys.htm|title=Brass Alloys|publisher=http://chemistry.about.com|date=|accessdate=
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|