మంచివాళ్ళకు మంచివాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాకరాల నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
అయితే సేతుపతి ఇది పసిగట్టి నాగమనాయకుని కూడా హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. నాగమనాయకుడు ఈ నిధి రహస్యంగల పతకాలను చెన్నకేశవయ్యకు ఇచ్చి ప్రాణాలు విడుస్తాడు.
 
సేతుపతి అతని అనుచరులు జగ్గు, సింగ్‌లు చెన్నకేశవయ్యను బంధించి తీసుకుపోయి హింసిస్తారు. చెన్నకేశవయ్య కొడుకు రంగా సాఖి అనే అమ్మాయి సహాయంతో ఈ దుష్టులను మట్టుపెట్టి ప్రజాధనమైన నిధిని ఎలా కాపాడింది, సాఖి ఎవరన్న విషయం పతాకసన్నివేశంలో తెలుస్తాయి<ref>{{cite news|last1=రెంటాల|first1=గోపాలకృష్ణ|title=చిత్ర సమీక్ష: మంచివాళ్ళకు మంచివాడు|url=httphttps://www.pressacademyarchivespressacademy.ap.nicgov.in/newspaperframearchives/NIC%20Data/STATE_CENTRAL_LIBRARY_AFZALGUNJ/ANDHRAPRABHA/804864_ANDHRAPRABHA_28_01_1973_Volume_No_38_Issue_No_24/00000008.aspx?bookid=48527pdf|accessdate=1710 MarchJanuary 20182023|work=ఆంధ్రప్రభ దినపత్రిక|issue=సంపుటి 38 సంచిక 24|publisher=మాడభూషి కృష్ణస్వామి|date=28 January 1973|archive-url=https://web.archive.org/web/20180317233016/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=48527|archive-date=17 మార్చి 2018|url-status=dead}}</ref>.
 
==నటీనటులు==