మేమూ మనుషులమే: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.3
 
పంక్తి 17:
}}
 
'''మేమూ మనుషులమే''' శ్రీ కల్పనాలయ బ్యానర్‌పై [[కె.బాపయ్య]] దర్శకత్వంలో [[వాసంతి|వాసంతి శ్రీనివాసన్]] నిర్మించిన తెలుగు సినిమా. [[1973]], [[నవంబర్ 16]]న విడుదలైన ఈ సినిమాలో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జమున (నటి)|జమున]] జంటగా నటించారు.<ref name="indiancine.ma">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Memu Manushulame (K. Bapaiah) 1973 |url=https://indiancine.ma/PUE/info |website=ఇండియన్ సినిమా |accessdate=10 January 2023 |archive-date=10 జనవరి 2023 |archive-url=https://web.archive.org/web/20230110104149/https://indiancine.ma/PUE/info |url-status=live }}</ref>
==నటీనటులు==
{{div col|colwidth=20em}}
పంక్తి 61:
 
==కథ==
పూసలమ్మే గుంపు నాయకుడు కోటాయ్ తోటివాడు చౌడయ్య ఎత్తిపొడుపు మాటలవల్ల తన భార్య కుప్పి తప్పు చెయ్యలేదని తాను నమ్మినా గుంపు నుండి వెలివేస్తాడు. కొడుకు రాజా గుంపులో ఉండక పారిపోయి ఆత్మహత్య చేసుకోబోతున్న కుప్పిని కలుసుకుంటాడు. దయానిధి, శాంతల కొడుకు వాసును పాముకాటు నుండి రక్షిస్తుంది కుప్పి. కృతజ్ఞతగా రాజును చదివిస్తానంటాడు దయానిధి. రాజు, వాసు చదివి పెద్దవారౌతారు. టీ కొట్టు పెట్టి ఎం.ఎల్.ఎ.గా ఎన్నికైన సర్వం జగన్నాథం, అతని అనుచరుడు కొండల్రావు లంచగొండులుగా తయారై అవినీతికి పాల్పడుతూ ఉంటారు. జగన్నాథం కూతురు రాధ రాజును ప్రేమిస్తుంది. కొత్తగా ఎన్నికలలో గెలిచిన రాజుకు జగన్నాథం తన కూతురు రాధను ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు. రాజు పూసలమ్ముకునే కులంలో పుట్టాడని తెలిసిన పిదప తాను ఆ గుంపులోనే కలిసిపోయి వివాహమాడడానికి సిద్ధపడుతుంది ప్రమీల.<ref name="ప్రభ">{{cite news |last1=యం.ఎస్.ఎం. |title=చిత్ర సమీక్ష: మేమూ మనుషులమే |url=https://pressacademy.ap.gov.in/archives/NIC%20Data/STATE_CENTRAL_LIBRARY_AFZALGUNJ/ANDHRAPRABHA/805079_ANDHRAPRABHA_23_11_1973_Volume_No_38_Issue_No_291/00000006.pdf |accessdate=10 January 2023 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=23 November 1973 |archive-date=10 జనవరి 2023 |archive-url=https://web.archive.org/web/20230110104124/https://pressacademy.ap.gov.in/archives/NIC%20Data/STATE_CENTRAL_LIBRARY_AFZALGUNJ/ANDHRAPRABHA/805079_ANDHRAPRABHA_23_11_1973_Volume_No_38_Issue_No_291/00000006.pdf |url-status=live }}</ref>
 
==పాటలు==
ఈ సినిమాలోని పాటలకు ఆత్రేయ, రాజశ్రీ సాహిత్యాన్ని సమకూర్చగా, ఎం.ఎస్.విశ్వనాథం బాణీలు కట్టాడు.
{| class="wikitable"
|+ పాటల వివరాలు<ref>{{cite book |last1=ఈశ్వర్ |title=Memu Manushulame (1973)-Song_Booklet |date=16 November 1973 |pages=12 |edition=1 |url=https://indiancine.ma/documents/DCL |accessdate=10 January 2023 |archive-date=10 జనవరి 2023 |archive-url=https://web.archive.org/web/20230110104145/https://indiancine.ma/documents/DCL |url-status=live }}</ref>
|-
! క్ర.సం. !! పాట !! రచయిత !! గాయకులు
"https://te.wikipedia.org/wiki/మేమూ_మనుషులమే" నుండి వెలికితీశారు