ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి విస్తరణ మూలాలు
పంక్తి 56:
}}
 
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లా, [[ఇచ్ఛాపురం మండలం]] లోని గ్రామంపురపాలిక పట్టణం.<ref>{{Cite web|title=Villages and Towns in Ichchapuram Mandal of Srikakulam, Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/villagestowns/ichchapuram-mandal-srikakulam-andhra-pradesh-4778|access-date=2023-01-11|website=www.censusindia.co.in|language=en-US}}</ref> ఇది అదే మండలానికి కేంద్రం. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లో]] మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత ఇచ్ఛాపురం ఆంధ్రప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
 
== గణాంకాలు ==
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లా, [[ఇచ్ఛాపురం మండలం]] లోని గ్రామం. ఇది అదే మండలానికి కేంద్రం. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లో]] మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత ఇచ్ఛాపురం ఆంధ్రప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలానికి చెందిన మునిసిపాలిటీ నగరం. ఇచ్ఛాపురం పట్టణం 15 వార్డులుగా విభజించారు.దీనికి 5 సంవత్సరాలకు ఒకసారి పురపాలక ఎన్నికలు నిర్వహిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్ఛాపురం పట్టణంలో మొత్తం 8,290 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇచ్ఛాపురం మొత్తం జనాభా 36,493 అందులో పురుషులు 17,716, స్త్రీలు 18,777 మంది ఉన్నారు.<ref>{{Cite web|title=Ichchapuram Population, Caste Data Srikakulam Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/towns/ichchapuram-population-srikakulam-andhra-pradesh-802939|access-date=2023-01-11|website=www.censusindia.co.in|language=en-US}}</ref> ఇచ్ఛాపురం సగటు లింగ నిష్పత్తి 1,060గా ఉంది
 
ఇచ్ఛాపురం పట్టణ జనాబా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4004, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2050 మంది మగ పిల్లలు ఉండగా, 1954 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 953, ఇది సగటు లింగ నిష్పత్తి (1,060) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 71.1%. దీనిని శ్రీకాకుళం జిల్లా 61.7% అక్షరాస్యత శాతంతో పోల్చగా ఎక్కువ ఉంది. ఇచ్ఛాపురంలో పురుషుల అక్షరాస్యత రేటు 81.27%, స్త్రీల అక్షరాస్యత రేటు 61.67%.
 
ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో మొత్తం 8,290 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది,వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబందిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది.మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి దీనికి అధికారం ఉంది.
 
== సరుకు రవాణా వాహన తనికీ కేంద్రం ==
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు