స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: స్నాతకోత్సవం అనగా ఆంగ్లమునందు "convocation" అని అందురు. విశ్వవి...
 
చి వికీకరణ
పంక్తి 1:
[[స్నాతకోత్సవం]] (ఆంగ్లము: కాన్వొకేషన్) . విశ్వవిద్యాలయం నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందు ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతో సత్కరిస్తుంటారు..
స్నాతకోత్సవం అనగా ఆంగ్లమునందు "convocation" అని అందురు.
 
విశ్వవిద్యాలయం నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అందురు .
 
ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అంధచేయుదురు.
 
ఈ వుత్సవము నందు వుతమ విద్యర్తులని తగిన పారితోషకముతో సత్కరించబడును.
"https://te.wikipedia.org/wiki/స్నాతకోత్సవం" నుండి వెలికితీశారు