కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==సాహిత్యంలో==
కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''కిన్నెరసాని పాటలు'' అనే కవితా సంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో ''కోకిలమ్మ పెళ్లి''తో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కష్టదశలో కిన్నెరసాని వాగుకు ఆవల ఉన్న గ్రామంలో కౌలుకు భూమి తీసుకుని [[వ్యవసాయం]] చేశారు. ఆయనతో పాటుగా కుమారుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా వెంటవెళ్ళేవారు. ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగును దాటేప్పుడు కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూచినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో సంవదించింది. చుట్టూపులులూ పుట్రలూ ఏమీ పట్టలా, పాములు ప్రక్కగా పోయినాయి ఆయనకు పట్టలేదు. ఆ వాగు వలెనే తన భావప్రవాహం సాగిపోయింది. కులపాలికా ప్రణయపూతమైన తన హృదయంలో పడిన ఆ వాగు పవిత్రచారిత్రయైంది.<ref>{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|last1=భరతశర్మ|first1=పేరాల|date=సెప్టెంబరు 1982|publisher=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|edition=మొదటి ప్రచురణ|location=హైదరాబాద్|page=17|edition=మొదటి ప్రచురణ|accessdate=17 November 2014}}</ref>
 
కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు.
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు