స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొద్ది విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[['''స్నాతకోత్సవం]]''' : ([[ఆంగ్లం]]: '''Convocation''') . [[విశ్వవిద్యాలయం]] నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ [[కళాశాల]] విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందు ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతో సత్కరిస్తుంటారు.
 
==ఇవీ చూడండి==
* [[విశ్వవిద్యాలయం]]
* [[విద్య]]
* [[ఉన్నత విద్య]]
* [[కాలేజి]]
 
[[వర్గం:ఉత్సవాలు]]
"https://te.wikipedia.org/wiki/స్నాతకోత్సవం" నుండి వెలికితీశారు