పేరాల భరతశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే (2), , → , (4)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Perala bharatasarma.jpg|right|thumb|200px|పేరాల భరతశర్మ]]
'''పేరాల భరతశర్మ''' సంస్కృతాంధ్రాలలో విద్వత్కవి, పండితుడు, అవధాని, నాటకకర్త, నవలాకారుడు<ref name="అవధాన సర్వస్వం">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=382-386|edition=ప్రథమ|accessdate=8 December 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
==బాల్యము, విద్యాభ్యాసము==
భరతశర్మ [[1933]], [[ఫిబ్రవరి 2]]వ తేదీ [[ప్రకాశం జిల్లా]], [[చీరాల]] పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మమ్మ, బాలకృష్ణయ్య గారలు. ఇతడు [[గుంటూరు]] లోని [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో ఇంటర్మీడియట్, [[విజయవాడ]]లోని ఎస్.ఆర్.ఆర్, సి.వి.ఆర్.కళాశాలలో బి.ఎ.చదివి 1953లో డిగ్రీ సంపాదించాడు. [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతని గురువు. ఇతడు డిగ్రీ తరువాత ప్రయివేటుగా చదివి [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] నుండి సంస్కృతంలో ఎం.ఎ. పట్టాను 1959లో పొందాడు.
"https://te.wikipedia.org/wiki/పేరాల_భరతశర్మ" నుండి వెలికితీశారు