1690: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 22:
 
* [[జూలై 10]]: బీచి హెడ్ యుద్ధం (బెవిజియర్స్ యుద్ధం అని కూడా పిలుస్తారు) : ఫ్రెంచి వారు ఆంగ్లో-డచ్ నావికాదళాన్ని ఓడించారు. ఇంగ్లాండ్‌పై జాకబైట్ల దాడి జరుగుతుందనే భయాలకు ఇది దారితీసింది. <ref>(the battle took place on June 30, according to the "[[Old Style and New Style dates|old style]]" [[Julian calendar]] in use at this time by the English)</ref>
* [[జూలై 11]]: డబ్లిన్‌కు ఉత్తరాన బోయ్న్ యుద్ధం : ఇంగ్లాండ్ రాజు విలియం III (విలియం ఆఫ్ ఆరెంజ్) పదవీచ్యుతుడైన [[ ఇంగ్లాండ్ యొక్క జేమ్స్ II|జేమ్స్ II ను]] ఓడించాడు, అతను [[ఫ్రాన్సు|ఫ్రాన్స్‌]]కు పారిపోయాడు. <ref>(the battle took place on July 1, according to the "old style" Julian calendar in use at this time by the English. This is equivalent to 11 July in the "[[Old Style and New Style dates|new style]]" [[Gregorian calendar]], although today it is commemorated on July 12).</ref> <ref name="Cassell's Chronology2852">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will/page/285|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|page=[https://archive.org/details/cassellschronolo0000will/page/285 285]|url-access=registration}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> ఆరెంజ్ సైన్యం పూర్తి నియంత్రణ సాధించే వరకు ఐర్లాండ్‌లో తిరుగుబాటు మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది.
* [[ఆగష్టు 24]]: [[భారత దేశం|భారతదేశంలో]], ఆంగ్లో- [[మొఘల్ సామ్రాజ్యం|మొఘుల్]] ఒప్పందంపై సంతకం చేసిన తరువాత [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ]], [[హుగ్లీ నది|హూగ్లీ నది]] ఒడ్డున సూతనూతి (ఇదే తరువాత [[కోల్‌కాతా|కలకత్తాగా]] మారింది) వద్ద [[కోట]], వాణిజ్య స్థావరం స్థాపించుకుంది. <ref name="Cassell's Chronology285">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will/page/285|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|page=[https://archive.org/details/cassellschronolo0000will/page/285 285]|url-access=registration}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/1690" నుండి వెలికితీశారు