లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]] లో23వ కులం.'''లంబాడీ'''లనే లంబాడ, బంజారాలు, సుగాలీలు, నాయక్‌లు అని కూడా అంటారు. లంబాడీలు, [[తెలంగాణా]]లోని బంజారాలు వెనుకబడిన తరగతులు కాగా ఏజెన్సీ ఏరియాలోని [[నాయక్]] లు [[షెడ్యూల్డ్ తెగ]] . అందువలన వీళ్ళంతా నాయక్ పేరుతో ఏకమౌతున్నారు. [[పట్నాయక్]] లు వీరినుంచి చీలి కొన్ని ప్రాంతాలలో అగ్రకులస్తులుగా మారారని ఒక వాదన. [[హైదరాబాదు]]లోని [[బంజారా హిల్స్]] వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను [[తండా]] లు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష, [[రాజస్థానీ]] ఉపశాఖకు చెందిన [[ఇండో-ఆర్యన్ భాష]].<ref>http://www.ethnologue.com/show_language.asp?code=lmn</ref> [[సవర భాష]] దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలో వీరు సాంఘికంగా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నారు. 1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు.
లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ద సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు