రైతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.3
పంక్తి 2:
 
== చరిత్ర ==
కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|url-status=live|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref> [[సింధు లోయ నాగరికత]] నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.<ref>{{cite web|url=https://books.google.com/books?id=pU6dCgAAQBAJ&pg=PA96|title=Agriculture|last1=Brese|first1=White|year=1993}}{{Dead link|date=జనవరి 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web|url=http://www.cdc.gov/niosh/topics/insects/|title=CDC - Insects and Scorpions - NIOSH Workplace Safety and Health Topic|date=2015-09-03|website=web.archive.org|access-date=2020-10-19|archive-date=2015-09-03|archive-url=https://web.archive.org/web/20150903023922/http://www.cdc.gov/niosh/topics/insects/|url-status=bot: unknown}}</ref>
 
== భారతదేశంలో రైతు ==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు