గణపతి సచ్చిదానంద స్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[ఫైలు:Sree Gannapathi Sachchidanana Swamiji.jpg|right|150px]]
'''శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ''' అవధూత దత్తపీఠాధీశ్వరులు.
పంక్తి 5:
గణపతి నచ్చిదానంద స్వామీజీ [[1942]] [[మే 26]] న దక్షిన భారత దేశములో [[కర్ణాటక]] రాష్త్రమునందు గల [[మేకేదాటు]] అను గ్రామములో జన్మించారు. స్వామివారు భక్తుల చే దత్తావతారమూర్తిగా పరిగణింపబడతారు. స్వామివారు దేశవిదేశములలో అనేక దత్త [[దేవాలయాలు]] స్థాపించినారు.
==హైదరాబాద్ మఠం, దేవాలయాలు==
ఈ మఠం హైదరాబాద్ నుండి [[దిందిగల్]] వెళ్ళే దారిలో కలదు. ఈ మఠం విశాలమైన ఇరవై ఐదు ఎకరాల తోటలో కలదు. చుట్టూ అందమైన ఉధ్యానవనము పెంచారు.
===ఆడిటోరియం===
సచ్చిదానంద స్వామి వచ్చినపుడు మరియు ఇతర కార్యక్రమముల నిర్వహణకు అన్ని హంగులతో పెద్ద సభాస్థలం కలదు.