టి.ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసానికి సంబంధించిన చిత్రం కాదు
 
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
ఇతడు [[1952]], [[మార్చి 21]]వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు [[విజయవాడ]]లో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో [[కుడి ఎడమైతే]] చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ]], [[మోహన్ బాబు]] వంటి నటులతో పనిచేశాడు. 1992లో [[మిథున్ చక్రవర్తి]] హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.
[[దస్త్రం:Rani Kasula Rangamma.jpg|thumb|రాణీకాసుల రంగమ్మ]]
 
==తెలుగు సినిమాల జాబితా==
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి:
Line 81 ⟶ 79:
| 17 || [[ధర్మపత్ని (1987 సినిమా)|ధర్మపత్ని]] || [[సుమన్ తల్వార్|సుమన్]], [[భానుప్రియ]] || 1987
|-
| 18 || [[మా ఇంటి మహాలక్ష్మి (1987 సినిమా) |మా ఇంటి మహాలక్ష్మి]] || [[మోహన్‌బాబు]], [[రాధ (నటి)|రాధ]] || 1987
|-
| 19 || [[పరాజిత]] || ఆనంద్ బాబు, [[జయసుధ]] || 1986
|-
| 20 || [[రాగం తానం పల్లవి]] || [[చంద్రమోహన్]] ||
|-
| 21 || [[ఖైదీదాదా]] ||[[సుమన్ తల్వార్|సుమన్]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],[[రాధ (నటి)|రాధ]] || 1990
|-
| 22 || [[ఇల్లాలి ప్రతిజ్ఞ]] || [[చంద్రమోహన్ ]], మనోచిత్ర, [[విజయ నరేష్|నరేష్]] || 1986
"https://te.wikipedia.org/wiki/టి.ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు