అమృతం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, అమృతము పేజీని అమృతం కు తరలించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
[[దస్త్రం:Mohini Samudra manthan.jpg|thumb|319x319px|క్షీరసాగర మథనం అనంతరం వెలువడిన అమృతాన్ని మోహినీ రూపంలో పంచుతున్న విష్ణువు]]
'''అమృతము''' (Elixir Of Life) దేవతలు, దానవులు [[క్షీర సాగర మథనం]] చేస్తున్నప్పుడు వెలువడిన [[పానీయముపానీయం]]. అమృతం సేవించిన వారికి [[మరణం]] అంటే [[చావు]] ఉండదు. దీనిని [[విష్ణుమూర్తి]] మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.
 
==భాషా విశేషాలు==
పంక్తి 10:
==చైనాలో==
చైనా చరిత్రలో ఎందరో చక్రవర్తులు దీనికోసం ప్రయత్నించి వివిధ రకాలైన ఫలితాలను పొందారు.
==భారతదేశంలో==
హిందూ పురాణాల్లో దీన్ని అమృతంగా పేర్కొన్నారు. ఈ పానీయాన్ని ఎవరైనా కేవలం ఒక్క బిందువు సేవించినా వారికి మరణం ఉండదని ప్రస్తావించబడింది. ఈ అమృతాన్ని పొందడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి [[క్షీరసాగర మథనం]] చేశారు. పాల సముద్రంలో ఒక కొండనే [[కవ్వం]]గా వాసుకి అనే సర్పాన్ని తాడుగా, ఒక వైపు దానవులు, ఒక వైపు రాక్షసులు కలిసి కొన్ని సంవత్సరాలు మధించగా చివర్లో అమృతం లభించింది. [[కామధేనువు]], [[కల్పవృక్షం]] మొదలైనవన్నీ ఈ మథనం మధ్యలో లభించినవే.
 
== భారతదేశంలో ==
==మధ్య ప్రాచ్య దేశాల్లో==

==యూరప్ లో==
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అమృతం" నుండి వెలికితీశారు