అమృతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{అయోమయం}}
[[దస్త్రం:Mohini Samudra manthan.jpg|thumb|319x319px|క్షీరసాగర మథనం అనంతరం వెలువడిన అమృతాన్ని మోహినీ రూపంలో పంచుతున్న విష్ణువు]]{{మూలాలు సమీక్షించండి}}
'''అమృతము''' (Elixir Of Life) దేవతలు, దానవులు [[క్షీర సాగర మథనం]] చేస్తున్నప్పుడు వెలువడిన [[పానీయం]]. అమృతం సేవించిన వారికి [[మరణం]] అంటే [[చావు]] ఉండదు. దీనిని [[విష్ణుమూర్తి]] మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.
 
==భాషా విశేషాలు==
అమృతము <ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=75&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం అమృతము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>అమృతం [ amṛtamu ] a-mritamu. [[సంస్కృతం]] n. Nectar, ambrosia. Water, milk, clarified butter, the residue of a sacrifice. Final emancipation from matter and absorption in the Deity. సుధ, ఉదకము, దుగ్ధము, ఘృతము, యజ్ఞశేష ద్రవ్యము, మోక్షము, (వాడుకగా) మజ్జిగ. [[పంచామృతములు]] the five nectars, namely, water, milk, curds, ghee and honey. అమృతమునకు అంటులేదు nothing can defile buttermilk. వానిది అమృతహస్తము. he has a healing hand. వానిది అమృతవాక్కు his tongue is inspired. అమృతముహూర్తము n. An auspicious hour. శుభముహూర్తము. అమృతాంధసుడు n. One whose food is ambrosia, a god. దేవత. అమృతాంశువు n. That which gives forth soft beams of light, i.e., the Moon. చంద్రుడు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/అమృతం" నుండి వెలికితీశారు