కోటి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
చి →‎హిందూ మతంలో: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసా
 
పంక్తి 11:
* ముక్కోటి ఏకాదశి: [[హిందువు]]ల పండుగ రోజైన [[ముక్కోటి ఏకాదశి]] మూడు కోట్ల [[ఏకాదశి]] రోజులతో సమానం అని భావిస్తారు.
* కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు<ref>{{Cite web|url=https://www.mymandir.com/p/VPkzdb|title=కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం|website=mymandir|access-date=2020-04-21}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
*[[రామకోటి]]: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. '[[రామకోటి]]' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/rules-regulations-sri-ramakoti-writing-013443.html|title=రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు|last=Sindhu|date=2016-07-29|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-04-21|archive-url=https://web.archive.org/web/20170516075828/http://telugu.boldsky.com/spirituality/rules-regulations-sri-ramakoti-writing-013443.html|archive-date=2017-05-16|url-status=dead}}</ref>.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/కోటి" నుండి వెలికితీశారు