వసంత పంచమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని [[హేమాద్రి]] తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని [[వసంతోత్సవము]] అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు [[వసంత ఋతువు]] ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. [[చైత్ర శుద్ధ పంచమి]] నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.
 
"https://te.wikipedia.org/wiki/వసంత_పంచమి" నుండి వెలికితీశారు