ప్రజాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిహ్నం జత చేశాను
పంక్తి 1:
'''[http://www.prajasakti.com/ ప్రజాశక్తి]''' [[హైదరాబాదు]]లోని [[ప్రజాశక్తి సాహితీ సంస్థ]]చే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక.
[[Image:Prajasakti_title.gif|thumb|right|ప్రజాశక్తి చిహ్నం ]]
 
ప్రజాశక్తి స్వాతంత్ర్యోద్యమ కాలములో [[1942]]లో ఆవిర్భవించింది. 1945 నుండి ఈ పత్రిక ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేదించబడినది.
1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి [[విజయవాడ]] కేంద్రముగా తొలి సంచిక వెలువడినది. 2006వ సంవత్సరము వరకు 9 సంచికలకు ఎదిగినది.
"https://te.wikipedia.org/wiki/ప్రజాశక్తి" నుండి వెలికితీశారు