ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

89 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చిహ్నం జత చేశాను
(+ మూస)
(చిహ్నం జత చేశాను)
'''ఆంధ్రప్రభ''' ఒక ప్రముఖ తెలుగు దినసరి [[వార్తాపత్రిక]]. ఇది [[1938]] సంవత్సరం [[ఆగష్టు 15]]న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని [[రామనాథ్ గోయంకా]] [[మద్రాసు]]లో ప్రారంభించారు. అప్పుడు [[ఖాసా సుబ్బారావు]] సంపాదకులుగా ఉన్నారు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనారు. 1942లో [[నార్ల వెంకటేశ్వరరావు]] సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల సంపాదకత్వానికి రాజీనామా చేశారు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.
[[Image:Andhraprabhalogo.gif|thumb|right|ఆంధ్రప్రభ చిహ్నం]]
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/381321" నుండి వెలికితీశారు