కుష్బూ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
==వ్యక్తిగత జీవితం==
 
ఈమె ఒక్కఒక గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక్కఒక ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక్కఒక సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక్కఒక సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది.
 
==రాజకీయ జీవితం
"https://te.wikipedia.org/wiki/కుష్బూ" నుండి వెలికితీశారు