గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
==భాషలు==
జిల్లాలో నాగపురి (సద్రి), హిందీ, ఒరియా, కురుఖ్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రోయాసియాటిక్ భాష అయిన అసురి భాష కూడా జిల్లాలో వాడుకలో ఉంది.
ఈ భాషను దాదాపు 17,000 మంది మాట్లాడుతున్నారు.<ref name='ethnoaranadan'>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = Asuri: A language of India | url = http://www.ethnologue.com/show_language.asp?code=asr | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref> జిల్లాలోని గిరిజన ప్రజలలో కొర్తా, ఒరాన్, కుడుఖ్, ముందరి భాషలు వాడుకలో ఉన్నాయి.
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు