షడ్దర్శనములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
# '''[[పూర్వమీమాంస]]''': వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త [[జైమిని మహర్షి]]. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు.<br />కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
# '''[[ఉత్తరమీమాంస]]''': వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే [[వేదాంత దర్శనము]] అనీ, [[బ్రహ్మసూత్రములు]] అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు [[దర్శనము]]లలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. [[వ్యాస మహర్షి]] రచించిన [[బ్రహ్మసూత్రములు|బ్రహ్మసూత్రము]]లను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో [[అద్వైతము]], [[విశిష్టాద్వైతము]], [[ద్వైతము]] - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.
1. షడ్దర్శనములు
 
{| class="wikitable"
 
|'''దర్శనం'''
 
|'''కర్త'''
|'''సిద్ధాంతం'''
|'''ప్రధాన గ్రంధము'''
|'''ప్రథమసూత్రము '''
| '''విశేషము'''
|'''ప్రసిద్ధ ఆచార్యులు'''
|-
|సాంఖ్య దర్శనము
|కపిలమునిః
|ప్రకృత్తియే విశ్వం యొక్క మూలం
|మూలక సమ్మేళనం
|''త్రిగుణముల ప్రాధాన్యత''
|
|
|-
|యోగ దర్సనము
|పతంజలి
|యోగము ద్వారా మోక్ష మార్గం
|యోగ సూత్రం
|''యోగానుశాసనము'
|యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి
|
|-
|న్యాయ దర్సనము
|గౌతమ ముని
|ప్రపంచ నిర్మాణము ఈశ్వరేచ్చ, ఆయనే పాలకుడు
|న్యాయ సూత్రం
|'' ప్రమాణము- ప్రమేయము- సంశయము- ప్రయోజనము- దృష్టాంతము- సిద్ధాంతము- అవయవము- తర్కము- నిర్ణయము- జల్పము- వితండము- హేతునిర్ణయము- నిగ్రహము- శ్రేయసాధనములు''
|తర్కధారితదర్శనము
|
|-
|వైశేషిక దర్శనము
|కణాదుడు
|పరమాణువాదం
|''దీనిచేతనే ధర్మం వ్యవహరించుబడుచున్నది''
|పరమాణువులచే ఈ సంసారము విస్తరించుబడుచున్నది, వాటిచేతనే నాశనముగుచున్నది.
|
|-
|పూర్వమీమాంస
|జైమిని
|వేదాలపై ఆధారపడిన జీవితం, కర్మ సిద్ధాంతము- సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ద కర్మ
|మీమాంస సూత్రం
|''అధాతో ధర్మజిజ్ఞాస:''
|కర్మకాండాధారితదర్సనము
|
|-
|ఉత్తరమీమాంస (వేదాంత)
|బాదరాయణుడు
|
|
|బ్రహ్మసూత్రము, ఉపనిషత్తులు, భగవద్గీత
|''అధాతో బ్రహ్మజిజ్ఞాస:''
|జ్ఞానకాండాధారితదర్సనము
|
{| class="wikitable"
|శంకరాచార్యుడు
|అద్వైతవాదము
|జ్ఞానమార్గము
|నిర్గుణ-నిరాకారబ్రహ్మము
|శంకరభాష్యము
|-
|రామానుజాచార్యుడు
|విశిష్టాద్వైతము
|భక్తిమార్గము
|సాకారబ్రహ్మము
|శ్రీభాష్యము
|-
|మాధవాచార్యుడు
|ద్వైతవాదము
|
|
|
|-
|వల్లభాచార్యుడు
|శుద్ధాద్వైతవాదము
|
|
|
|-
|నింబకాచార్యుడు
|ద్వైతాద్వైతవాదము
|
|
|
|}
|}
२) మూడు వేదాంతదర్సనముము
{| class="wikitable"
|'''దర్సనము'''
|'''కర్త'''
|'''సిద్ధాంతము'''
|'''ముఖ్యగ్రంధము'''
|'''విశేషము'''
|'''ప్రసిద్ధాచార్యుడు'''
|-
|చార్వక దర్సనము
|దేవగురు బృహస్పతి
|
|
|
|
|-
|జైన దర్సనము
|ఋషభదేవుడు
|
|
|
|
|-
|బౌద్ధ దర్సనము
|బుద్ధుడు
|
|
|
|
|}
ఇవన్నీ [[చతుర్వేదాలు|వేదములు]] ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/షడ్దర్శనములు" నుండి వెలికితీశారు