జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి మూలం చేర్చు
వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
|website={{URL|www.jkrishnamurti.org}}
}}
'''జిడ్డు కృష్ణమూర్తి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ధ్యానం అనే అంశంపై ప్రభావంతమైన రచయిత మరియ తత్వవేత్తగా పరిగణించబడ్డారు. సమాజంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. వ్యక్తుల ఆలోచన ధోరణి మారినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక విషయాలను కూడా చర్చించాడు. మరియు ప్రతి ఒక్కరూ సామాజిక రాజకీయ మతపరమైన విప్లవాన్ని పరిగణించాలని సూచించారు. జిడ్డు కృష్ణమూర్తికి తన బాల్యం మొత్తం గుర్తులేదు.
'''జిడ్డు కృష్ణమూర్తి''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక [[తత్వవేత్త]]. [[మే 12]], [[1895]] న [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మదనపల్లె]]లో ఒక తెలుగు [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ కుటుంబంలో]] జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. అతను స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, [[ధ్యానం]], మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
 
== ఆరంభ జీవితం ==
[[జిడ్డు కృష్ణమూర్తి నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి బ్రిటిష్ పరిపాలనలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లి 10 సంవత్సరాల వయసులో మరణించింది. 1903వ సంవత్సరములో జిడ్డు కృష్ణమూర్తి పాఠశాలకు వెళ్లిన తన స్థానం నుండి అతనిని మార్చాడు. జిడ్డు కృష్ణమూర్తి అంతుచిక్కని వ్యక్తిగా పరిగణించబడ్డాడు. మరియు మానసిక వికలాంగుడిగా పరిగణించబడ్డాడు. జిడ్డు కృష్ణమూర్తి 18 సంవత్సరాల వయసులో తన చిన్ననాటి జ్ఞాపకాలను రాయడం ప్రారంభించాడు. మరణించిన తన సోదరి తనకు ఆసాధారమైన దృష్టి ఉందని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు.
[[దస్త్రం:Jiddu Krishnamurti house.jpg|alt=మదనపల్లి లో జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన ఇల్లు |thumb|[[మదనపల్లె|మదనపల్లి]] లో జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన ఇల్లు]]
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో [[మదనపల్లె]]లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . [[చెన్నై|మద్రాసు]] లోని "అడయారు" [[థియోసాఫికల్ సొసైటీ|దివ్యజ్ఞాన సమాజాని]]కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. [[అనీ బిసెంట్]] దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, అతను తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.<ref name="Jiddu-intro">{{cite wikisource |last1=హెర్జబెర్గర్ |first1=రాధికా |title=కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం |chapter=కృష్ణమూర్తి : వికాసోదయం |year=1998 |publisher=కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా}}</ref>
 
== జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు ==
1911లో ఇతడు పాఠశాలలో కొత్త సంవత్స కొత్త సమూహానికి నాయకుడిగా పేర్కొంది. ప్రపంచ ఉపాధ్యాయుడు కోసం ప్రపంచానికే శిక్షణ ఇది అంతర్జాతీయ పత్రిక కవరేజీని ప్రచారాన్ని పొందిన సంఘటన. తన చుట్టూ ఉన్న పబ్లిసిటీ మరియు తన విధిని అంచనా వేయడంతో అతను సంతోషంగా లేడని ఉపాధ్యాయుల 1911లో జిడ్డు కృష్ణమూర్తి ఇంగ్లాండుకు వెళ్లాడు. అక్కడ మొదటిసారిగా ప్రసంగం ఆ ప్రసంగం వేదిక మీద ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకుంది. తరువాత జిడ్డు కృష్ణమూర్తి ప్రచురణాలు పత్రికల కోసం రాయడం మొదలు పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు సమావేశాలకు జిడ్డు కృష్ణమూర్తి 1982లో రోషలిండు విలియమ్స్ తో విలియంతో సమావేశమయ్యాడు. ప్రపంచ ఉపాధ్యాయ ప్రాజెక్టు గురించి చర్చించారు. జిడ్డు కృష్ణమూర్తి కి ఆధ్యాత్మికతలో జీవితకాలపు అనుభవం మొదట శారీరక అసౌకర్యంగా తరువాత అపస్మా రాక రకా స్థితిని అనుభవించాడు. 1930 దశకంలో గాంధీజీ యూరప్ అమెరికా మరియు ఆస్ట్రేలియా అంటట ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాలు జిడ్డు కృష్ణమూర్తిని ఆకట్టుకున్నాయి.
అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]] పంపించింది. [[పారిస్]] లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి భాషలను]] అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని అతను [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని [[కాలిఫోర్నియా]]కు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో [[కాలిఫోర్నియా]] కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు [[నిత్యానంద]] మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ అతను ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద అతనుకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా అతనుకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ అతనుకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో అతను దృక్పథం మరింత బలీయమైంది.
 
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు