ధూర్జటి (ఖతి): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
సియెస్1 లోపాలను సవరించేందుకు మూలాలను సరిచేసాను
పంక్తి 1:
 
[[దస్త్రం:Dhurjati font.svg|thumbnail|ధూర్జటి ఖతిలో అక్షరాల స్వరూపం]]
'''ధూర్జటి''' ఖతి [[యూనికోడ్]]లో రూపొందించబడిన తెలుగు ఖతి. ఈ ఖతి 2012 నవంబరులో విడుదల చేసిన తెలుగు విజయం ఖతులలో ఒకటి. [[ఖతి#సిలికానాంధ్ర|సిలికానాంధ్ర]] సారధ్యంలో తయారైన ఒక ఖతి <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref>ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ధూర్జటి కూడా ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ [https://fonts.siliconandhra.org/ చేసుకోవచ్హు]. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు<ref>{{Cite web|url=https://telugufonts.in/about.php|title=Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)|website=telugufonts.in|access-date=2020-08-30|archive-date=2020-08-05|archive-url=https://web.archive.org/web/20200805011853/https://telugufonts.in/about.php|url-status=dead}}</ref> . గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో ధూర్జటి కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు<ref>{{Cite web|title=Dhurjati|url=https://fonts.google.com/specimen/Dhurjati|website=గూగుల్ ఫాంట్స్}}</ref>.
 
ఈ ధూర్జటి ఖతి తెలుగు పలకలుగా ఉండటం వలన ఈనాడు పత్రిక లోగోను పోలి ఉంటుంది , ఇది శీర్షికలు, పోస్టర్లు, ఆహ్వానాలకు అనువైనది.
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి_(ఖతి)" నుండి వెలికితీశారు