క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రిఫరెన్సులు: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేస
సియెస్1 లోపాలను సవరించాను
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
సా.శ. 1050 ప్రాంతంలో జీవించిన క్షేమేంద్రుడు కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించాడు.{{sfn|Haksar|2011|p=xv}} ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క [[మంత్రి]] అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.{{sfn|Warder|1992|p=365}} ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు, శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.{{sfn|Haksar|2011|p=xv}} జన్మతా శైవుడైనా తరువాతి కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు [[బౌద్ధ మతము|బౌద్ధం]]పై గ్రంథాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (సా.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన [[కవి]]గా ఉన్నాడు.<ref name="ముదిగంటి">{{cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.386586/page/n1/mode/2up|title=సంస్కృత సాహిత్య చరిత్ర|last1=ముదిగంటి|first1=గోపాలరెడ్డి|last2=[[ముదిగంటి సుజాతారెడ్డి]]|titlefirst2=సంస్కృత సాహిత్య చరిత్ర|page=279సుజాతారెడ్డి|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|edition=2002|location=హైదరాబాద్|editionpage=2002279|author-link2=ముదిగంటి సుజాతారెడ్డి|accessdate=26 July 2017}}</ref> ఇతనికి వ్యాసదాసు అనే పేరుకూడా ఉంది. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంథాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు. {{sfn|Warder|1992|p=365}}
 
==రచనలు==
పంక్తి 54:
 
==రిఫరెన్సులు==
* {{cite book|last1=Kshemendra|translator1-last=Haksar|translator1-first=A. N. D.|title=Three Satires: From Ancient Kashmir|date=2011|publisher=Penguin Books|isbn=9780143063230| url=https://books.google.co.in/books?id=BudSLwEACAAJ|ref={{harvid|Haksar|2011}}|language=en|}}
* {{cite book|last1=Warder|first1=Anthony Kennedy|authorlink=:en:A. K. Warder|title=Indian Kāvya Literature: The art of storytelling|date=1992|publisher=Motilal Banarsidass Publ.| location=Delhi | isbn=9788120806153| url=https://books.google.co.in/books?id=Fl0l5ZTkNxIC|language=en}}
* సంస్కృత సాహిత్య చరిత్ర, ముదిగంటి గోపాలరెడ్డి; [[ముదిగంటి సుజాతారెడ్డి]]. (2002 ed.). హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
* Ksemendra - A People's Poet by Pradeep Kaul, Vol 1, No. 3, August 2001, Kashmir Herald [https://web.archive.org/web/20160304212928/http://kashmirherald.com/peopleandplaces/people/ksemendra.html]
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు