"ఏ.వి.సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

+వర్గాలు
(కొత్త పేజీ: రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందుల...)
 
(+వర్గాలు)
{{వికీకరణ}}
'''ఏ.వి.సుబ్బారావు''' తెలుగు రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ , వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం''',గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు.ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.
 
[[వర్గం:రంగస్థల నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/382200" నుండి వెలికితీశారు