ప్రతివాది భయంకర వెంకటాచారి: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: +మూలం
+బొమ్మ
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Bhayankaracharya.jpg|right|thumb|భయంకరాచార్య]]
'''ప్రతివాది భయంకర వెంకటాచారి''' బ్రిటిషు పాలనను సాయుధంగా ఎదుర్కొన దలచిన ఆంధ్రుడు. '''భయంకరాచారి''' పేరుతో పిలువబడే ఈయన జననం [[1910]] మరియు మరణం [[1978]]. ప్రతివాది భయంకరాచారి విప్లవకారుడు. [[కాకినాడ బాంబు కేసు]] లో ముద్దాయి. శిక్షపడి [[అండమాన్ జైలు]] లో కొంతకాలం ఖైదీగా ఉన్నాడు. ముస్తఫా ఆలీ అనే పోలీసు అధికారి స్వతంత్ర సంగ్రామానికి మద్దతిచ్చే కాకినాడ ప్రాంత నేతలపై లాఠీచార్జి జరిపాడు. మరియు ఇతర మద్దతుదారులను కూడా అతడు పలు ఇబ్బందులు పెడుతుండటంతో '''డి.ఎస్.పి ముస్తఫా ఆలీ''' ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు, విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారి.
 
Line 12 ⟶ 13:
 
 
డిసెంబర్ 1933 నుండి ఏప్రిల్ [[1934]] వరకు [[తూర్పు గోదావరి]] జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు [[మద్రాసు]] [[హైకోర్టు]] కు వెళ్ళగా అక్కడ తీర్పు [[1935]] సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి, అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.
 
==మూలాలు==