నీటి ఆవిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''నీటి ఆవిరి''' లేదా '''ఆవిరి''' (Steam or Water vapor) [[నీరు]] మరిగించినప్పుడు విడుదలై [[గాలి]]లో కలిసిపోయే [[వాయువు]].
 
నీటి ఆవిరిలోని [[శక్తి]]ని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి [[యంత్రం|యంత్రాలను]] తయారుచేసింది [[జేమ్స్ వాట్]] (James Watt). వీటి ద్వారానే యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే [[రైలు]], [[ఓడలు]] కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి [[బొగ్గు]]ను ఇందనంగా ఉపయోగించేవారు.
 
[[వర్గం:వాయువులు]]
"https://te.wikipedia.org/wiki/నీటి_ఆవిరి" నుండి వెలికితీశారు