"సుడిగుండం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[Image:Moggio Udinese Fella 2008 0410 02.ogg|thumb|right|Whirlpools in the Fella near [[Moggio Udinese]]]]
 
'''సుడిగుండాలు''' (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద [[నదులు]] మరియు సముద్రాలలోనే[[సముద్రాలు|సముద్రాల]]లోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంవమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేసేవిచేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే [[జలపాతాలు]] (Waterfalls) నుండి నీరు క్రిందపడే ప్రదేశంలొ ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంవమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి. The most powerful whirlpools are created in narrow shallow straits with fast flowing water.
 
The five strongest whirlpools in the world are the [[Saltstraumen]] outside [[Bodø]] in [[Norway]], which reaches speeds of 37 km/h; the [[Moskstraumen]] off the [[Lofoten]] islands in [[Norway]] (the original maelstrom), which reaches speeds of 27.8 km/h; the [[Old Sow]] in [[New Brunswick]], [[Canada]], which has been measured with a speed of up to 27.6 km/h; the [[Naruto whirlpool]] in [[Japan]], which has a speed of 20 km/h; and the [[Gulf of Corryvreckan|Corryvreckan]] in [[Scotland]], which reaches speeds of 18 km/h.
 
ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో [[నార్వే]]లో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, [[కెనడా]], [[జపాన్]], [[స్కాట్లాండ్]] లలొ కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/382322" నుండి వెలికితీశారు