"వాణీ జయరామ్" కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోష సవరణ
(అక్షర దోష సవరణ)
'''వాణీ జయరామ్''' దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
 
వాణివాణీ జయరాం తమిళనాడు లొనిలోని వెల్లూరు లో జన్మించారు. వాణివాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానం లొలో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంశులువిద్వాంసులు రంగ రామనుజ ఐయెంగార్ గారిఅయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావి గా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నెనే ఆవిడ All India[[ఆల్ Radioఇండియా లొరేడియో]] పాల్గొన్నారు.
 
వాణి జయరాం కర్నాటిక్కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస ఐయెంగారుఅయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్ మరియు ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
 
వివాహానంతరం భర్త తో ముంబయి లొలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హ్రిషీకేష్హృషీకేష్ ముఖర్జీ దర్సకత్వందర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు,
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/382479" నుండి వెలికితీశారు