అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11:
}}
కొత్త మిలీనియంలో ఈ చితాన్ని తెలుగు పిల్లలు చూస్తే తెలుగు [[టైటానిక్]] అంటారు. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. [[బాపు]] రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు,
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలెదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవ గా చిత్రించారు) తరవాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్ గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనె ఉంటాయి.
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
|