నీటి ఆవిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
*నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) తో వంటచేసుకుంటాము. వివిధ ఆహార పదార్ధాలు తయారుచేసుకోవచ్చును.
*ఆవిరి నింపిన గదులలో ఒక విధమైన ఆవిరి స్నానం (Steam Bath) కోసం కూర్చుంటారు. వీటిని స్పా (Spa) అంటారు.
*గృహ వైద్యంలో ఆవిరిలో వివిధ పదార్ధాలు వేసి ఆవిరి పీల్చితే జలుబు, దగ్గు మొదలైన ఊపిరితిత్తుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది.
 
[[వర్గం:వాయువులు]]
"https://te.wikipedia.org/wiki/నీటి_ఆవిరి" నుండి వెలికితీశారు