శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==కవిత్రయం పాళ్ళు==
 
సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. ఈ రెంటినీ కలిపి ఖిలవంశ పురాణమనే స్వతంత్ర గ్రంధంగా పరిగణిస్తారు. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.ఆ విభజన క్రింది పట్టికలో చూడవచ్చును.<ref name="ttdpub">'''కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతము''' - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ.- డా. జి.వి. సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో - కవిత్రయం మహాభారతం ప్రాజెక్టుగా 15 సంపుటాలలో ముద్రింప బడింది. - 2008 ప్రచురణ </ref>
నన్నయ ఆది పర్వాన్ని, సభాపర్వాన్ని, అరణ్యపర్వంలో కొంత భాగాన్ని 1054-1061 మధ్య కాలంలో రచించి దివంగతుడైనాడు. తరువాత 13వశతాబ్దంలో తిక్కన అరణ్యపర్వం శేషాన్ని వదలి, విరాట పర్వంనుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించాడు. ఆ తరువాత 14వశతాబ్దంలో ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు. ఇలా ఈ ముగ్గురు యుగ కవులూ కవిత్రయం అనే పేరుతో తెలు సాహిత్యకారులకు పూజనీయులయ్యారు. ఈ విధంగా రెండున్నర శతాబ్దాల కాలంలో ముగ్గురు కవులు రచించినా ఆంధ్ర మహాభారతం ఏకకాలంలో ఒకే మహాకవి రచించిన కావ్యాన్ని చదివిన మహానుభూతిని అందించడం ఆంధ్రావళి అదృష్టం. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. ఈ రెంటినీ కలిపి ఖిలవంశ పురాణమనే స్వతంత్ర గ్రంధంగా పరిగణిస్తారు. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.ఆ విభజన క్రింది పట్టికలో చూడవచ్చును.<ref name="ttdpub">'''కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతము''' - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ.- డా. జి.వి. సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో - కవిత్రయం మహాభారతం ప్రాజెక్టుగా 15 సంపుటాలలో ముద్రింప బడింది. - 2008 ప్రచురణ </ref>
 
 
{| class="wikitable"
|-
! పర్వం
! ఉపపర్వాల సంఖ్య
! సంస్కృత భారతంలో శ్లోకాల సంఖ్య
! ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య
! పద్య గద్య సంఖ్య
|-
| 1. ఆదిపర్వం
| 18
| 9,984
| 8
| 2,084
|-
| 2. సభాపర్వం
| 9
| 4,311
| 2
| 618
|-
| 3. అరణ్యపర్వం
| 16
| 13,664
| 7
| 2,894
|-
| 4. విరాటపర్వం
| 4
| 3,500
| 5
| 1,624
|-
| 5. ఉద్యోగపర్వం
| 11
| 6,998
| 4
| 1,562
|-
| 6. భీష్మపర్వం
| 5
| 5,884
| 3
| 1,171
|-
| 7. ద్రోణపర్వం
| 8
| 10,919
| 5
| 1,860
|-
| 8. కర్ణపర్వం
| 1
| 4,900
| 3
| 1,124
|-
| 9. శల్యపర్వం
| 4
| 3,220
| 2
| 827
|-
| 10. సౌప్తికపర్వం
| 3
| 2,874
| 2
| 376
|-
| 11. స్త్రీపర్వం
| 5
| 1,775
| 2
| 376
|-
| 12.శాంతిపర్వం
| 4
| 14,525
| 6
| 3,093
|-
| 13. అనుశాసనికపర్వం
| 2
| 12,000
| 5
| 2,148
|-
| 14. అశ్వమేధ పర్వం
| 2
| 4,420
| 4
| 976
|-
| 15. ఆశ్రమవాస పర్వం
| 3
| 1,106
| 2
| 362
|-
| 16. మౌసల పర్వం
| 1
| 300
| 1
| 226
|-
| 17. మహాప్రస్థానిక పర్వం
| 1
| 120
| 1
| 79
|-
| 18. స్వర్గారోహణ పర్వం
| 1
| 200
| 1
| 97
|-
| 19. హరివంశ పర్వం, భవిష్య పర్వం
| 2
| (వదలబడినవి)
| --
| --
|-
| '''మొత్తం'''
| '''100''
| '''1,00,500'''
| '''63'''
| '''21,507'''
|-
 
|}
 
==కవిత్రయం రచనా శైలి==