పెరికిముగ్గుల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] బి.సి.ఏ గ్రూపులో 32వ కులం.వీరిని [[పరదేశీ]] లని కూడా అంటారు.[[ఎరుకల]] [[బుడగజంగాలు]] తో వివాహ సంబంధాలున్నాయి.మూఢనమ్మకాలు ఎక్కువ .పెదకాకాని మండలం [[వెనిగండ్ల]] చుట్టుపక్కల ఈ కులస్తులు ఉన్నారు.నేరస్తులనే నింద పడిన వారు తాము నేరం చేయలేదని నిరూపించుకోవటానికి ఎర్రగా కాల్చిన పలుగును పట్టుకోవాలని కులపెద్దలు తీర్పునిస్తారు.కులపెద్దలతీర్పుకోసం అయ్యే కొత్త పలుగు,పిడకలు,సారాయి బోజనాల ఖర్చు నిందితుడే భరించాలి.తెలంగాణాలోని [[పాసీ]] కులస్తులతో ఈకులానికి అనేక విషయాలలో సారూప్యత ఉంది.
"https://te.wikipedia.org/wiki/పెరికిముగ్గుల" నుండి వెలికితీశారు